Tuesday 3 February 2015

Puri Jagannadh Buys Temper Movie Rights

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టెంపర్’. ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రోడక్షన్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసారు. ఈ న్యూ లుక్ పోస్టర్లకు భారీ స్పందన వస్తోంది.


ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ‘టెంపర్’ సినిమాపై వున్న అంచనాలు భారీ రేంజులో పెరిగిపోయాయి. ఇందులో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదల దుమ్మురేపుతోంది. వక్కంతం వంశీ ఇటీవలే ‘టెంపర్’ చిత్ర నెల్లూరు ప్రదర్శన హక్కులను దాదాపు 2కోట్లకు పైగా పెట్టి సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది.

- See more at: http://www.cinewishesh.com/movie-gossips/699-movie-gossips/53610-puri-jagannadh-buys-temper-movie-rights.html

No comments:

Post a Comment