Tuesday 3 February 2015

Gaddam Gang Movie Gets Ua Certificate

డా.రాజశేఖర్ నటించిన తాజా చిత్రం ‘గడ్డం గ్యాంగ్’. తమిళంలో విజయం సాధించిన ‘సూదుకవ్వూం’ చిత్రానికి రీమేక్ ఇది. తెలుగులో శివాని-శివాత్మిక మూవీస్ పతాకంపై జీవితా రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి.సంతోష్ దర్శకత్వం వహించాడు. షీనా కథానాయిక.


తమిళ సంగీత దర్శకుడు అచ్చు ఈ చిత్రానికి సంగీతం అందించడమే కాకుండా... ఇందులో ఓ కీలక పాత్రలో నటించాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తొంది. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు U/A సర్టిఫికెట్ ఇచ్చారు.

- See more at: http://www.cinewishesh.com/news/191-cinema-film-movie-headlines-news/53613-gaddam-gang-movie-gets-ua-certificate.html

No comments:

Post a Comment