Tuesday 3 February 2015

Anushka Rudhramadevi Audio Release Date

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘రుద్రమదేవి’. స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న ఈ హిస్టారికల్ 3డి మూవీ, ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.


మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే చివరకు భారీ మొత్తానికి ప్రముఖ ఆడియో సంస్థ ‘లహరి మ్యూజిక్’ ఈ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. ఈ సంధర్భంగా లహరి మ్యూజిక్ సంస్థ అధినేత జి.మనోహర్ నాయుడు తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది ప్రారంభంలో మా సంస్థ ద్వారా వచ్చిన ‘గోపాల గోపాల’ ఆడియో టాప్ స్థానంలో వుంది. అయితే ఈ ‘రుద్రమదేవి’ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.

- See more at: http://www.cinewishesh.com/news/191-cinema-film-movie-headlines-news/53609-anushka-rudhramadevi-audio-release-date.html

No comments:

Post a Comment