Thursday 19 February 2015

Actor Chandra Mohan Hospitalized - Flash News




ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్ తీవ్ర అస్వస్థత వలన జూబ్లిహిల్స్ లోని అపోలో హాస్పిటల్లో చేరారు. చంద్రమోహన్ కు హఠాత్తుగా గుండెపోటు రావడం వలన ఆయనను అపోలో హాస్పిటల్లో చేర్చినట్లుగా తెలిసింది. అయితే చంద్రమోహన్ ఆరోగ్య మరియు అస్వస్థతకు గల సరైన కారణాలు ఇంకా తెలియరాలేదు. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి. చంద్రమోహన్ నటుడిగా, కమెడియన్ ఎన్నో చిత్రాలలో నటించారు. అలాంటి గొప్ప నటుడి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుందాం.

Rama Naidu is no more, his 3 Unfulfilled Wishes


ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్ తీవ్ర అస్వస్థత వలన జూబ్లిహిల్స్ లోని అపోలో హాస్పిటల్లో చేరారు. చంద్రమోహన్ కు హఠాత్తుగా గుండెపోటు రావడం వలన ఆయనను అపోలో హాస్పిటల్లో చేర్చినట్లుగా తెలిసింది. అయితే చంద్రమోహన్ ఆరోగ్య మరియు అస్వస్థతకు గల సరైన కారణాలు ఇంకా తెలియరాలేదు. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి. చంద్రమోహన్ నటుడిగా, కమెడియన్ ఎన్నో చిత్రాలలో నటించారు. అలాంటి గొప్ప నటుడి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. - See more at: http://www.cinewishesh.com/news/191-cinema-film-movie-headlines-news/53759-actor-chandra-mohan-hospitalized.html#sthash.6uevDwsW.dpuf
ప్రముఖ సినీనటుడు చంద్రమోహన్ తీవ్ర అస్వస్థత వలన జూబ్లిహిల్స్ లోని అపోలో హాస్పిటల్లో చేరారు. చంద్రమోహన్ కు హఠాత్తుగా గుండెపోటు రావడం వలన ఆయనను అపోలో హాస్పిటల్లో చేర్చినట్లుగా తెలిసింది. అయితే చంద్రమోహన్ ఆరోగ్య మరియు అస్వస్థతకు గల సరైన కారణాలు ఇంకా తెలియరాలేదు. త్వరలోనే అన్ని వివరాలు తెలియనున్నాయి. చంద్రమోహన్ నటుడిగా, కమెడియన్ ఎన్నో చిత్రాలలో నటించారు. అలాంటి గొప్ప నటుడి ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కోరుకుందాం. - See more at: http://www.cinewishesh.com/news/191-cinema-film-movie-headlines-news/53759-actor-chandra-mohan-hospitalized.html#sthash.6uevDwsW.dpuf

Tuesday 3 February 2015

Anushka Rudhramadevi Audio Release Date

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటించిన తాజా చిత్రం ‘రుద్రమదేవి’. స్టీరియో స్కోపిక్ ద్వారా తెరకెక్కిస్తున్న ఈ హిస్టారికల్ 3డి మూవీ, ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ పనులను శరవేగంగా జరుపుకుంటోంది.


మాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియోకు భారీ డిమాండ్ ఏర్పడింది. అయితే చివరకు భారీ మొత్తానికి ప్రముఖ ఆడియో సంస్థ ‘లహరి మ్యూజిక్’ ఈ ఆడియో హక్కులను సొంతం చేసుకుంది. ఈ సంధర్భంగా లహరి మ్యూజిక్ సంస్థ అధినేత జి.మనోహర్ నాయుడు తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు.

ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ... ఈ ఏడాది ప్రారంభంలో మా సంస్థ ద్వారా వచ్చిన ‘గోపాల గోపాల’ ఆడియో టాప్ స్థానంలో వుంది. అయితే ఈ ‘రుద్రమదేవి’ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందించారు.

- See more at: http://www.cinewishesh.com/news/191-cinema-film-movie-headlines-news/53609-anushka-rudhramadevi-audio-release-date.html

Puri Jagannadh Buys Temper Movie Rights

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘టెంపర్’. ఈ చిత్రాన్ని పరమేశ్వర ఆర్ట్ ప్రోడక్షన్స్ బ్యానర్లో నిర్మాత బండ్ల గణేష్ నిర్మిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఇటీవలే విడుదల చేసారు. ఈ న్యూ లుక్ పోస్టర్లకు భారీ స్పందన వస్తోంది.


ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. ‘టెంపర్’ సినిమాపై వున్న అంచనాలు భారీ రేంజులో పెరిగిపోయాయి. ఇందులో ఎన్టీఆర్ స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్నాడు. అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదల దుమ్మురేపుతోంది. వక్కంతం వంశీ ఇటీవలే ‘టెంపర్’ చిత్ర నెల్లూరు ప్రదర్శన హక్కులను దాదాపు 2కోట్లకు పైగా పెట్టి సొంతం చేసుకున్నట్లుగా తెలిసింది.

- See more at: http://www.cinewishesh.com/movie-gossips/699-movie-gossips/53610-puri-jagannadh-buys-temper-movie-rights.html

Gaddam Gang Movie Gets Ua Certificate

డా.రాజశేఖర్ నటించిన తాజా చిత్రం ‘గడ్డం గ్యాంగ్’. తమిళంలో విజయం సాధించిన ‘సూదుకవ్వూం’ చిత్రానికి రీమేక్ ఇది. తెలుగులో శివాని-శివాత్మిక మూవీస్ పతాకంపై జీవితా రాజశేఖర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి పి.సంతోష్ దర్శకత్వం వహించాడు. షీనా కథానాయిక.


తమిళ సంగీత దర్శకుడు అచ్చు ఈ చిత్రానికి సంగీతం అందించడమే కాకుండా... ఇందులో ఓ కీలక పాత్రలో నటించాడు. ఇటీవలే విడుదలైన ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తొంది. అయితే తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు U/A సర్టిఫికెట్ ఇచ్చారు.

- See more at: http://www.cinewishesh.com/news/191-cinema-film-movie-headlines-news/53613-gaddam-gang-movie-gets-ua-certificate.html

Raviteja Dance In Kannada Vajrakaya Movie

కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటిస్తున్న తాజా చిత్రం ‘వజ్రకాయ’. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో రవితేజ ఓ గెస్ట్ రోల్ లో నటించాడు. ఇటీవలే జరిగిన ఓ సాంగ్ లో రవితేజ పాల్గొన్నాడు. ఈ పాటలో హీరో శివరాజ్ తో కలిసి రవితేజ కాలుకదిపాడు. అంతే కాకుండా ఈ చిత్ర ప్రెస్ మీట్ లో రవితేజ పాల్గొని, సినిమాను ప్రమోట్ చేసాడు.


ఈ సినిమాలో తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి రవితేజ పాల్గొనగా... సౌత్ సినీ ఇండస్ట్రీల నుంచి ఒక్కొక్క స్టార్ హీరో ఈ పాటలో పాల్గొన్నారు. తమిళం నుంచి శివకార్తికేయన్, మలయాళం నుంచి దిలీప్, కన్నడ స్టార్ రవిచంద్రన్ లు కూడా ఈ పాటలో శివరాజ్ తో స్టెప్పులేసారు. ఈ పాటను తమిళ హీరో ధనుష్ పాడినట్లుగా తెలిసింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- See more at: http://www.cinewishesh.com/cine-world/704-cine-buzz/53612-raviteja-dance-in-kannada-vajrakaya-movie.html

Ram New Movie Title Shivam Shivoham

మహేష్ బాబు హీరోగా ‘శివం’ అనే సినిమా రూపొందనుందని గతకొద్ది కాలంగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ ప్రాజెక్టు ఇంకా సెట్స్ పైకి వెళ్లకముందే ఆగిపోయింది. అయితే ఈ చిత్ర టైటిల్ ను హీరో రామ్ తన కొత్త సినిమా కోసం తీసేసుకున్నాడని కొద్దిరోజులుగా వార్తలొస్తున్నాయి. రామ్ హీరోగా శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది.


ఈ చిత్ర షూటింగ్ ఫిబ్రవరిలో మొదలు కానుంది. ఈ చిత్రానికి 'శివం' అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా వార్తలొచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం... ఈ చిత్రానికి ‘శివం.. శివోహం అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా తెలిసింది. ఇటీవలే ఈ టైటిల్ ను శ్రీ స్రవంతి మూవీస్ వారు ఫిల్మ్ ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. ఇందులో రాశిఖన్నా హీరోయిన్ గా ఎంపిక చేసారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

- See more at: http://www.cinewishesh.com/hot-gossips/244-hot-gossips/53614-ram-new-movie-title-shivam-shivoham.html