Thursday 30 October 2014

Current Theega Movie Review


కరెంటు తీగ

చిత్రం  :కరెంటు తీగ
బ్యానర్  :24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
దర్శకుడు  :జి. నాగేశ్వర రెడ్డి
నిర్మాత  :విష్ణు మంచు
సంగీతం  :అచ్చు
నటినటులు  :మంచు మనోజ్, రకూల్ ప్రీత్ సింగ్, సన్నీలియన్, జగపతిబాబు తదితరులు

Story:

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘కరెంటు తీగ’ చిత్ర ఫస్ట్ లుక్ యాక్షన్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. డా.మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ లో మనోజ్ కండల వీరుడిగా కనిపిస్తున్నాడు. మనోజ్ మొదట్లో చాలా బొద్దుగా కనిపించేవాడు. ఆ తర్వాత ‘నేను మీకు తెలుసా’ చిత్రం కోసం తన బాడీని పూర్తిగా ఫిట్ గా మార్చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత మనోజ్ అలాగే తన బాడీని ఫిట్ గా వుంచుకుంటూ, కాస్త స్లిమ్ గా కనిపిస్తూ వచ్చాడు. అయితే ‘కరెంటు తీగ’ కోసం మనోజ్ తన బాడీని మళ్లీ పెంచేసాడు. కరెంటు తీగ వలే సన్నగా కాకపోయిన, కనీసం ఫిట్ గా కనిపిస్తాడేమోనని అభిమానులు అనుకున్నారు. కానీ మనోజ్ మాత్రం భారీ బాడీతో, కండల వీరుడిగా కనిపిస్తున్నాడు. Read more ..

Click here for Latest Movie Reviews ..

Thursday 23 October 2014

Karthikeya Telugu Movie Review


కార్తికేయ

చిత్రం  :కార్తికేయ
బ్యానర్  :మాగ్నస్ సినీప్రైమ్ ప్రై.లిమిటెడ్
దర్శకుడు  :చందు మొండేటి
నిర్మాత  :వెంకట శ్రీనివాస్ బొగ్గారం
సంగీతం  :శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం  :కార్తిక్ ఘట్టమనేని
ఎడిటర్  :కార్తీక శ్రీనివాస్
నటినటులు  :నిఖిల్, స్వాతి, తనికెళ్లభరణి, రావు రమేష్ తదితరులు

Story:

‘స్వామిరారా’ చిత్రం తర్వాత నిఖిల్, స్వాతి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కార్తికేయ’. వైద్య బృందం అనుకోకుండా ఓ గ్రామానికి వెళ్తుంది. అక్కడ సుబ్రహ్మణ్య దేవాలయం ఉంటుంది. ఇప్పటి వరకూ ఆ గుళ్లోకి వెళ్లిన వారు ఎవరూ తిరిగిరారు. ఆ గుడిలో ఏముందని తెలుసుకోవడానికి హీరో నిఖిల్ ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాంటి సమయంలో ఏం జరిగాయి? అక్కడికి నిఖిల్ వెళ్లాడా లేదా? వెళ్తే ఏం జరిగింది అనే అంశాలపై తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా నిఖిల్, స్వాతిలకు ఎలాంటి విజయాన్ని అందించనుందో త్వరలోనే తెలియనుంది. Read more ..

Click here for Latest Movie Reviews ..

Tuesday 21 October 2014

Pooja Telugu Movie Review

Pooja Telugu Movie Review

పూజ

చిత్రం: పూజ

బ్యానర్: విశాల్ ఫిలిం ఫ్యాక్టరి

దర్శకుడు: హరి

నిర్మాత: విశాల్

సంగీతం: యువన్ శంకర్ రాజా

ఛాయాగ్రహణం: ప్రియన్

ఎడిటర్: వి.టి. విజయన్

నటినటులు: విశాల్, శృతి హాసన్, సత్యరాజ్, రాధికా శరత్ కుమార్, ముకేష్ తివారి తదితరులు

Description:

విశాల్, శృతిహాసన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘పూజ’. తమిళంలో ‘పూజై’. ప్రముఖ దర్శకుడు హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతకొద్ది కాలంగా తెలుగులో సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న విశాల్ ఈ ‘పూజ’ సినిమాపైనే చాలా నమ్మకంతో వున్నాడు. మరి ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో ఒకసారి చూద్దామా! Click here for Latest Movie reviews ..

Monday 20 October 2014

Adhi Rough Telugu Movie Stills









Adhi Rough Telugu Movie Stills, for more updates log on to www.cinewishesh.com

Wednesday 8 October 2014

Shiva 25 years celebration





Shiva movie has completed its 25 years. The movie was released on October 25th in the year 1989.for more details click on to www.cinewishesh.com

Tuesday 7 October 2014

RGV Shiva To Be Re Release In November

RGV Shiva To Be Re Release In November
RGV Shiva to be re release in November: Nagarjuna's biggest block buster Shiva movie directed by Ram Gopal Varma, has completed 25 years of it's release. Read more ..
Click here for Latest Movie News ..

Sundeep Kishan Raashi Khannas Joru Telugu Movie Theatrical Trailer





Joru Telugu Movie - Latest Theatrical Trailer starring Sundeep Kishan, Rashi Khanna and Directed by Naagesh. for more updates click on to www.cinewishesh.com