ప్రస్తుతం తమిళ ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రం ‘ఐ’. శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం విక్రమ్, అమీజాక్సన్ హీరోహీరోయిన్లుగా నటించారు. దాదాపు 180 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇటీవలే విడుదలైన కొత్త ట్రైలర్ యూట్యూబ్ రికార్డులను బద్దలుకొడుతోంది. అదిరిపోయే గ్రాఫిక్స్ తో శంకర్ తనదైన మార్క్ తో తెరకెక్కిస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర వైజాగ్ పంపిణీ హక్కులు 4కోట్లు, గుంటూరు పంపిణీ హక్కులు 3.6 కోట్లు, అలాగే కృష్ణ 2.25కోట్లు, తూర్పు గోదావరి హక్కులు 3 కోట్లకు అమ్ముడుపోయినట్లుగా తెలిసింది. విడుదలకు ముందే ఈ సినిమా రికార్డులు తిరగరాస్తోంది.
Saturday 20 December 2014
Thursday 18 December 2014
'ఆంధ్రా పోరి'తో వస్తున్న పూరీ కొడుకు
‘చిరుత’, ‘బుజ్జిగాడు’, ఏక్ నిరంజన్’ ‘గబ్బర్ సింగ్’ వంటి పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్... ఇపుడు హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరాఠీ భాషలో హిట్ అయిన ‘టైం పాస్’ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. రాజ్ మదిరాజు దర్శకత్వం వహిస్తున్నాడు.
వాలు కళ్ల వయ్యారి... మత్తుకళ్ల సింగారి!
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్ర, యువ హీరోలందరితో కలిసి నటించిన హాట్ హీరోయిన్ శ్రియ. ఇటీవలే విడుదలైన ‘మనం’ సినిమా ఈ అమ్మడికి నటిగా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇందులో శ్రియ నటనకు మంచి మార్కులు పడ్డాయి. గ్లామర్ పరంగా మాత్రమే కాకుండా నటిగా కూడా తనని తాను నిరూపించుకుంది. ఈ సినిమా ఘన విజయం సాధించడంతో ప్రస్తుతం శ్రియకు తెలుగులో అవకాశాలు వచ్చిపడుతున్నాయి -
మొదలైన ఎన్టీఆర్, సుకుమార్ సినిమా
Tuesday 16 December 2014
బాలయ్య లయన్ టీజర్ విడుదల తేది
లెజెండ్’ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా సత్యదేవా దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన బాలయ్య ఫస్ట్ లుక్ కు భారీ స్పందన వస్తోంది. ఈ చిత్రానికి ‘లయన్’ అనే టైటిల్ ఖరారు చేసినట్లుగా తెలిసింది. కానీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఎస్.ఎల్.వి సినిమా సంస్థలో నిర్మాత రుద్రపాటి రమణారావు నిర్మిస్తున్న ఈ చిత్రంలో త్రిష, రాధిక ఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లను ఈ నెల చివరి వారంలో విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ను నూతన సంవత్సర సంధర్భంగా అభిమానుల కోసం డిసెంబర్ 31న అర్థరాత్రి న్యూ ఇయర్ ఎంట్రీ సమయంలో విడుదల చేయనున్నారు.
అదరగొడుతున్న గోపాల గోపాల పోస్టర్
హిందీలో అక్షయ్ కుమార్, పరేష్ రావల్ ప్రధాన పాత్రలలో నటించిన ‘ఓమైగాడ్’ చిత్రాన్ని తెలుగులో ‘గోపాల గోపాల’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’ చిత్ర దర్శకుడు డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘గోపాల గోపాల’ చిత్రంలో పవన్ కళ్యాణ్, వెంకటేష్, శ్రియ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్, నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లలో నిర్మాతలు డి. సురేష్ బాబు, శరత్ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
వెంకటేష్ ఆపదలో వున్నప్పుడు పవన్ కళ్యాణ్ బైక్ వచ్చి కాపాడే సన్నీవేశం ఇది. ఈ సన్నీవేశంలోనే పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇవ్వనున్నట్లుగా తెలిసింది. ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ చిత్ర ఆడియోను ఈనెల చివర్లో విడుదల చేయనున్నారు. అదేరోజున ట్రైలర్ కూడా విడుదల చేయనున్నారు.
Read Full Story at http://www.cinewishesh.com/news/191-cinema-film-movie-headlines-news/53249-gopala-gopala-first-look-poster-released.html
అమితాబ్ రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనా?
అప్పటి నుంచి అమితాబ్ రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. అలాంటి అమితాబ్ రాజకీయ సన్యాసం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. మళ్లీ రాజకీయాల్లోకి రానని అమితాబ్ స్పష్టం చేయడంతో ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారారు అమితాబ్. రాజకీయాల్లోకి వచ్చి పొరపాటు చేసానని, అయితే అప్పట్లో తన భావోద్వేగాలు రాజకీయాల వైపు నడిపించాయని...కానీ రాజకీయాలకు, నిజ జీవిత బావోద్వేగాలకు చాలా వ్యత్యాసం వుంటుందని తర్వాత తెలుసుకున్నానని అన్నారు.
Read Full story at : అమితాబ్ రాజకీయ సన్యాసం తీసుకున్నట్లేనా?
Monday 15 December 2014
ధోని భార్యగా బాలీవుడ్ కిస్సింగ్ లేడీ
ఇండియా క్రికెటర్ మహేంద్రసింగ్ ధోని జీవితకథ ఆధారంగా ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే. నీరజ్ పాండే రూపొందించనున్న ఈ సినిమాలో ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్ పుట్ నటించనున్నాడు. అయితే మరో క్రికెటర్ సురేష్ రైనా పాత్రలో రాంచరణ్ నటింనున్నాడని వార్తలొచ్చాయి. కానీ చరణ్ ఈ సినిమాను అంగీకరించలేదు. అయితే ధోనీ ఇటీవలే సాక్షిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. మరి నిజజీవితంలో వున్న సాక్షిని వెండితెర మీద కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాలో సాక్షి పాత్ర కోసం బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆలీయా భట్ ను ఎంపిక చేసారు. ప్రస్తుతం ఈ అమ్మడితో సంప్రదింపులు జరుపుతున్నారు. త్వరలోనే ఏదో ఒక విషయం ఫైనలైజ్ చేయనున్నారు.
Read Full Story at సాక్షి పాత్ర కోసం బాలీవుడ్ యంగ్ హీరోయిన్ ఆలీయా భట్
అదిరిపోయిన రఘువరన్ బిటెక్ ట్రైలర్
ధనుష్, అమలాపాల్ జంటగా నటించిన ‘వేలయిళ్ల పట్టతారి(వి.ఐ.పి)’ చిత్రం ఇటీవలే తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ చిత్రాన్ని ప్రస్తుతం తెలుగులోకి ‘రఘువరన్ బిటెక్’ పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. తెలుగులో స్రవంతి మూవీస్ బ్యానర్లో స్రవంతి రవికిషోర్ విడుదల చేస్తున్నారు. ఒక ఇంజనీరింగ్ పూర్తయ్యి నాలుగేళ్లవుతున్న ఓ కుర్రాడికి ఉద్యోగం రాకుండా ఎన్నో కష్టాలు పడుతుంటాడు. అలాంటి కుర్రాడి జీవితంలో ఎలాంటి మార్పులొచ్చాయి?
Read Complete Story at అదిరిపోయిన రఘువరన్ బిటెక్ ట్రైలర్
కత్రినా దక్కదని ఆత్మహత్య చేసుకున్న ప్రేమికుడు
బీహార్ కు చెందిన రాహుల్ కుమార్ సింగ్ అనే యువకుడు బీటెక్ ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. అయితే ఇతడికి కత్రినా అంటే చాలా ఇష్టం. కానీ తనలాంటి అభిమానులు కత్రినాకు కొన్ని లక్షల మంది వున్నారని తెలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన ఫ్లాట్ లో ఉరివేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. ఇతని మృతదేహం వద్ద .. Read More http://goo.gl/un9MMN
Thursday 11 December 2014
Super Star Rajinikanth Movie Lingaa Hit - Lingaa Review Updates By Cinewishesh
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్, అనుష్క, సోనాక్షీ సిన్హా కలిసి నటించిన తాజా చిత్రం ‘లింగా’. కె.యస్. రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఎఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో రజనీ ద్విపాత్రాభినయం చేస్తున్నాడు. రజినీకాంత్ పుట్టినరోజు కానుకగా నేడు (డిసెంబర్ 12) ‘లింగ’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయ్యింది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేసారు. మరి భారీ అంచనాలతో విడుదలయిన ఈ చిత్రం ఎలా వుందో ఒకసారి చూద్దామా!
Lingaa Telugu Movie Updates and Ratings Click Here
‘లింగ’ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ సూపర్ స్టార్ రజనీకాంత్. సినిమా మొత్తం రజనీ తన నటనతో అదరగొట్టాడు. స్టైల్, యాక్షన్, డాన్స్ చింపేసాడు. వయసు ప్రభావం కనిపించకుండా అపుడెప్పుడో వచ్చిన ‘అరుణాచలం’ సినిమాలోని రజనీని చూసినట్లుగా చాలా యంగ్ గా కనిపించాడు. ఇక నటుడు జగపతి బాబు తన పాత్రకు వందశాతం న్యాయం చేసాడు. ఇక రజనీతో తొలిసారిగా జతకడుతున్న అనుష్క తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. గ్లామర్ పాత్రలో అందరిని ఆకట్టుకుంది. అలాగే ‘లింగ’తో సౌత్ కు ఎంట్రీ ఇస్తున్న సోనాక్షి సిన్హా పల్లెటూరి అమ్మాయిగా బాగా నటించింది. ముఖ్యంగా ఇందులో తను మాట్లాడే విధానం జనాలను బాగా ఆకట్టుకుంది. ఇక మిగతా నటీనటులు వారి వారి పాత్రలకు సరైన న్యాయం చేసారు.
మైనస్ పాయింట్స్ :
ఈ సినిమాలో పెద్దగా మైనస్ పాయింట్లు అంటూ ఏం లేవు కానీ.... భారీ అంచనాలతో విడుదలవ్వడంతో ప్రేక్షకులు భారీగా ఊహించేసుకున్నారు. గతంలో రజనీకాంత్ లో వున్న స్టైల్ ఈ సినిమాలో కాస్త తగ్గింది. అలాగే అనుష్కతో రజనీ చేసే రొమాంటిక్ సన్నీవేశాలు మరియు జగపతి బాబు పాత్రను సరిగ్గా చూపించలేకపోయారు. ఇక సంతానం, బ్రహ్మనందం వంటి స్టార్ కమెడియన్లు వున్నా కూడా కామెడీ అనుకున్న రేంజులో లేకపోయింది.
సాంకేతిక వర్గ పనితీరు:
ఈ సినిమాకు నలుగురు మేజర్ ప్లస్ పాయింట్స్ గా తీసుకోవచ్చు. దర్శకుడు, సినిమాటోగ్రాఫర్, సంగీత దర్శకుడు, నిర్మాత. దర్శకుడు కె.ఎస్.రవికుమార్ మరోసారి రజినీతో ఓ అద్భుతమైన చిత్రాన్ని తీసి తానేంటో నిరూపించుకున్నాడు. కాకపోతే కథతో పాటు ఫ్యాన్స్ ను కూడా దృష్టిలో పెట్టుకొని సినిమా తీయడంతో కాస్త అక్కడక్కడ కాస్త క్లారిటీ మిస్సయ్యింది. ఇక ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ రత్నవేలు. రజినీతో పాటుగా మిగతా అందరూ ఆర్టిస్టులను అద్భుతంగా చూపించడమే కాకుండా... విజువల్స్ అన్ని కూడా చాలా గ్రాండ్ గా చూపించాడు. కొన్ని కొన్ని సన్నివేశాలలో అద్భుతంగా చిత్రీకరించాడు. ముఖ్యంగా బ్రిటిష్ కాలం నాటి కొన్ని సన్నీవేశాలు సూపర్బ్. ఇక రజనీని యంగ్ గా చూపించడంలో రత్నవేలు వందకు వంద మార్కులు కొట్టేసాడు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. రెహమాన్ అందించిన పాటలకు ముందుగా అంతగా ఆదరణ లభించకపోయినప్పటికీ... సినిమాలో విజువల్స్ తో పాటు చూస్తుంటే ప్రతి పాట బాగుంది. అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ అద్భుతంగా అందించాడు. ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్... నిర్మాత రాక్ లైన్ వెంకటేష్. రజినీతో సినిమా అంటే ఎంత గ్రాండ్ గా వుండాలో అంత కంటే పదిరేట్లు గ్రాండ్ గా నిర్మించాడు. ఖర్చుకు ఎక్కడ వెనకాడకుండా చాలా అద్భుతంగా నిర్మించాడు.
చివరగా: లింగ: రజనీ అభిమానులకు పండగే.
The Article of Original Source at http://www.cinewishesh.com/movie-film-reviews/200-movie-film-reviews/53157-lingaa-telugu-movie-review.html
Monday 17 November 2014
Samantha Started Horse Riding Classes
అయితే సమంత త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని, ప్రస్తుతం ఒకరితో రిలేషన్ షిప్ లో వున్నానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే. Read more ..
Click here for Latest Movie News..
తెలుగులో సమంత ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుంది. అలాగే మరో పెద్ద సినిమాలో కూడా నటించనుంది. ఈ సినిమాలు తప్ప సమంత మరే ఇతర సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే.... మొన్నటి వరకు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో ఐరెన్ లెగ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంటోంది. ఈ మధ్య సమంత నటించిన అన్ని సినిమాలు కూడా వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి(తమిళంలో నటించిన ‘కత్తి’ సినిమా కాకుండా).
అయితే సమంత త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని, ప్రస్తుతం ఒకరితో రిలేషన్ షిప్ లో వున్నానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.
- See more at: http://www.cinewishesh.com/hot-gossips/244-hot-gossips/52964-samantha-started-horse-riding-classes.htmlFriday 14 November 2014
Pilla Nuvvu Leni Jeevitham Telugu Movie Review
చిత్రం :పిల్లా నువ్వులేని జీవితం
బ్యానర్ :గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
దర్శకుడు :ఎ.ఎస్.రవికుమార్ చౌదరి
నిర్మాత :బన్నీవాసు, హర్షిత్
సంగీతం :అనూప్ రూబెన్స్
సినిమా రేటింగ్ :3.53.53.5 3.5
ఛాయాగ్రహణం :దాశరధి శివేంద్ర
ఎడిటర్ :గౌతంరాజు
నటినటులు :సాయిధరమ్ తేజ, రెజీనా, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్ తదితరులు
Story:
సీఎం కుర్చీ కోసం గంగప్రసాద్(సాయాజీ షిండే), ప్రభాకర్(ప్రకాష్ రాజ్) రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఎత్తు వేస్తూ పోటీపడుతుంటారు. అయితే ఈ ఇద్దరు నాయకుల గురించి ఓ ఛానెల్ లో జర్నలిస్టుగా పనిచేసే షఫీకి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఈ విషయం తెలుసుకున్న ఆ నాయకులు జర్నలిస్టుతో పాటుగా మరో అమ్మాయిని కూడా చంపాడానికి రౌడీ మైసమ్మ(జగపతిబాబు)కు సూపరి ఇస్తారు. ఇక వారిని చంపడానికి మైసమ్మ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో పాలకొల్లు నుంచి వచ్చిన శ్రీను(సాయిధరమ్ తేజ్) నేరుగా మైసమ్మ దగ్గరకు వెళ్లి, తనను చంపేయమని కోరుకుంటాడు. అసలు ఈ విషయం అర్ధంకాకుండా మైసమ్మ సైలెంట్ అవుతాడు. ఇక మైసమ్మకు తను ప్రేమించిన సిరి(రెజీనా)తో వున్న లవ్ స్టోరీ గురించి చెబుతాడు. అంతేకాకుండా ఓ ట్విస్ట్ విషయాన్ని బయటపెడతాడు. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? అసలు షఫీకి తెలిసిన నిజాలేంటి? మరి మైసమ్మ ఆ జర్నలిస్టును చంపుతాడా లేక శ్రీనును చంపుతాడా? అనే విషయాలు వెండితెర మీద చూస్తేనే బాగుంటుంది. Read more ..
Click here for Latest Movie Reviews ..
Erra Bassu Telugu Movie Review
ఎర్రబస్సు
చిత్రం :ఎర్రబస్సు
బ్యానర్ :తారకప్రభు ఫిలింస్
దర్శకుడు :దాసరి నారాయణరావు
నిర్మాత :దాసరి నారాయణరావు
సంగీతం :చక్రి
ఛాయాగ్రహణం :అంజి
నటినటులు :దాసరి నారాయణరావు, విష్ణు, కెథరిన్ థెరిసా, బ్రహ్మనందం, నాజర్, ఎమ్మెస్ నారాయణ తదితరులు
Story:
ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎర్రబస్సు’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘మంజా పై’ సినిమాకు తెలుగు రీమేక్ ఇది. దాసరి, మంచు విష్ణు తాతా మనవళ్లుగా నటిస్తున్నారు. ఇందులో కెథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తుంది. బ్రహ్మనందం ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. చక్రి సంగీతం అందించారు. ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ చివరి వారంలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. Read more ..
Click here for Latest Movie Reviews ..
Wednesday 12 November 2014
Poonam Pandey In Malini Co Movie
బాలీవుడ్ లో ఐటెం భామ, హాట్ సెక్సీ లేడీ పూనమ్ పాండేకు పోర్న్ స్టార్ లక్షణాలు బాగా వున్నాయనే విషయం అందరికి తెలిసిందే. ఎప్పుడెప్పుడూ బట్టలన్నీ విప్పేసి, మొత్తం అందాలను చూపించేద్దామా అని ఎదురు చూస్తూ వుంటుంది. అలాగే అర్ధనగ్నంగా దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి రసికానందం పొందుతోంది. అయితే ఏ కార్యక్రమానికి వెళ్లిన కూడా తన లో అందాలను ఖచ్చితంగా చూపించే ఈ ఐటెం భామ తాజాగా చక్కగా చీరకట్టుకొని వచ్చి, అక్కడివారందరికి షాక్ ఇచ్చింది.
అయితే ఎప్పుడూ కూడా బట్టలు విప్పేసి, ఫోటోలకు ఫోజులిస్తూ... Read more ..
Click here for Latest Movie News ..
Thursday 6 November 2014
Rudrama Devi Latest Trailer
Anushka Rudrama devi Latest Trailer: Rudrama Devi movie shooting to be completed... Allu Arjun, Rana Daggubati, Ilaiyaraja.. for more updates log on to www.cinewishesh.com
కాకతీయ రుద్రమదేవి అందం చూడవయా!
అయితే గత ఏడాది అనుష్క పుట్టినరోజుకు ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. ఆ తర్వాత రానా, తాజాగా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. Read more ..
Click here for Latest Movie News ..
Wednesday 5 November 2014
Errabus Telugu Movie Stills
Watch Errabus Dasari Narayana Rao and Manchu Vishnu Movie stills. for more updates log on to www.cinewishesh.com
Aadi Rough Telugu Movie Trailer
Aadi Rough Telugu Movie Trailer casting Aadi, Rakul, Brahmanandam and others.. music composed by Mani Sharma. It is a challenging movie for Aadi.. for more updates log on to www.cinewishesh.com
Tuesday 4 November 2014
Aadi Rough Telugu Movie Songs Teaser
Aadi Rough Telugu Movie Songs Teaser, Vennela Bomma, Nandu I Love You and Rubber Banthi songs. watch it up www.cinewishesh.com
Monday 3 November 2014
Ice Cream 2 Telugu Movie Stills
Ice Cream 2 Telugu Movie Stills, Directed by Ram Gopal Varma, Starring Mrudhula Baskar, JD Chekravarthy and others.. for more updates log on to www.cinewishesh.com
Pawan Kalyan Speech At 7th Day Bhakthi Tv Koti Deepothsavam
పవన్ కల్యాణ్ నటించిన ‘‘అత్తారింటికి దారేది’’ సినిమాలో ‘‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు’’ అనే ఈ డైలాగు అందరికీ తెలిసే వుంటుంది. అది సినిమా నేపథ్యంలో రాసిన డైలాగే అయినా.. నిజజీవితంలో అవి పవన్ కు సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవడానికి తాజాగా జరిగిన ఘటనను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇప్పటికే ప్రజలమనిషిగా పేరుగాంచిన పవన్.. మరోసారి తన సంప్లిసిటీని చాటుకున్నాడు.
Read more ..
Click here for Latest Cine World news ..
Subscribe to:
Posts (Atom)