Monday 17 November 2014

Samantha Started Horse Riding Classes



తెలుగులో సమంత ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుంది. అలాగే మరో పెద్ద సినిమాలో కూడా నటించనుంది. ఈ సినిమాలు తప్ప సమంత మరే ఇతర సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే.... మొన్నటి వరకు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో ఐరెన్ లెగ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంటోంది. ఈ మధ్య సమంత నటించిన అన్ని సినిమాలు కూడా వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి(తమిళంలో నటించిన ‘కత్తి’ సినిమా కాకుండా).
అయితే సమంత త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని, ప్రస్తుతం ఒకరితో రిలేషన్ షిప్ లో వున్నానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే. Read more ..

Click here for Latest Movie News..
తెలుగులో సమంత ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాలో నటిస్తుంది. అలాగే మరో పెద్ద సినిమాలో కూడా నటించనుంది. ఈ సినిమాలు తప్ప సమంత మరే ఇతర సినిమాలు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే.... మొన్నటి వరకు గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో ఐరెన్ లెగ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంటోంది. ఈ మధ్య సమంత నటించిన అన్ని సినిమాలు కూడా వరుసగా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి(తమిళంలో నటించిన ‘కత్తి’ సినిమా కాకుండా).
అయితే సమంత త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని, ప్రస్తుతం ఒకరితో రిలేషన్ షిప్ లో వున్నానని చెప్పిన విషయం అందరికి తెలిసిందే.
- See more at: http://www.cinewishesh.com/hot-gossips/244-hot-gossips/52964-samantha-started-horse-riding-classes.html

Friday 14 November 2014

Pilla Nuvvu Leni Jeevitham Telugu Movie Review


పిల్లా నువ్వులేని జీవితం

చిత్రం  :పిల్లా నువ్వులేని జీవితం
బ్యానర్  :గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
దర్శకుడు  :ఎ.ఎస్.రవికుమార్ చౌదరి
నిర్మాత  :బన్నీవాసు, హర్షిత్
సంగీతం  :అనూప్ రూబెన్స్
సినిమా రేటింగ్  :3.53.53.5 3.5
ఛాయాగ్రహణం  :దాశరధి శివేంద్ర
ఎడిటర్  :గౌతంరాజు
నటినటులు  :సాయిధరమ్ తేజ, రెజీనా, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్ తదితరులు

Story:
సీఎం కుర్చీ కోసం గంగప్రసాద్(సాయాజీ షిండే), ప్రభాకర్(ప్రకాష్ రాజ్) రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఎత్తు వేస్తూ పోటీపడుతుంటారు. అయితే ఈ ఇద్దరు నాయకుల గురించి ఓ ఛానెల్ లో జర్నలిస్టుగా పనిచేసే షఫీకి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఈ విషయం తెలుసుకున్న ఆ నాయకులు జర్నలిస్టుతో పాటుగా మరో అమ్మాయిని కూడా చంపాడానికి రౌడీ మైసమ్మ(జగపతిబాబు)కు సూపరి ఇస్తారు. ఇక వారిని చంపడానికి మైసమ్మ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో పాలకొల్లు నుంచి వచ్చిన శ్రీను(సాయిధరమ్ తేజ్) నేరుగా మైసమ్మ దగ్గరకు వెళ్లి, తనను చంపేయమని కోరుకుంటాడు. అసలు ఈ విషయం అర్ధంకాకుండా మైసమ్మ సైలెంట్ అవుతాడు. ఇక మైసమ్మకు తను ప్రేమించిన సిరి(రెజీనా)తో వున్న లవ్ స్టోరీ గురించి చెబుతాడు. అంతేకాకుండా ఓ ట్విస్ట్ విషయాన్ని బయటపెడతాడు. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? అసలు షఫీకి తెలిసిన నిజాలేంటి? మరి మైసమ్మ ఆ జర్నలిస్టును చంపుతాడా లేక శ్రీనును చంపుతాడా? అనే విషయాలు వెండితెర మీద చూస్తేనే బాగుంటుంది. Read more ..

Click here for Latest Movie Reviews ..

Erra Bassu Telugu Movie Review

ఎర్రబస్సు

ఎర్రబస్సు

చిత్రం  :ఎర్రబస్సు
బ్యానర్  :తారకప్రభు ఫిలింస్
దర్శకుడు  :దాసరి నారాయణరావు
నిర్మాత  :దాసరి నారాయణరావు
సంగీతం  :చక్రి
ఛాయాగ్రహణం  :అంజి
నటినటులు  :దాసరి నారాయణరావు, విష్ణు, కెథరిన్ థెరిసా, బ్రహ్మనందం, నాజర్, ఎమ్మెస్ నారాయణ తదితరులు

Story:


ప్రముఖ దర్శకుడు, దర్శకరత్న దాసరి నారాయణరావు స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఎర్రబస్సు’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘మంజా పై’ సినిమాకు తెలుగు రీమేక్ ఇది. దాసరి, మంచు విష్ణు తాతా మనవళ్లుగా నటిస్తున్నారు. ఇందులో కెథరిన్ థ్రెసా హీరోయిన్ గా నటిస్తుంది. బ్రహ్మనందం ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు.  చక్రి సంగీతం అందించారు. ఈ సినిమాను నవంబర్ 14న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అక్టోబర్ చివరి వారంలో ఆడియో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. Read more ..

Click here for Latest Movie Reviews ..

Wednesday 12 November 2014

Poonam Pandey In Malini Co Movie


Poonam pandey in malini co movie

బాలీవుడ్ లో ఐటెం భామ, హాట్ సెక్సీ లేడీ పూనమ్ పాండేకు పోర్న్ స్టార్ లక్షణాలు బాగా వున్నాయనే విషయం అందరికి తెలిసిందే. ఎప్పుడెప్పుడూ బట్టలన్నీ విప్పేసి, మొత్తం అందాలను చూపించేద్దామా అని ఎదురు చూస్తూ వుంటుంది. అలాగే అర్ధనగ్నంగా దిగిన ఫోటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి రసికానందం పొందుతోంది. అయితే ఏ కార్యక్రమానికి వెళ్లిన కూడా తన లో అందాలను ఖచ్చితంగా చూపించే ఈ ఐటెం భామ తాజాగా చక్కగా చీరకట్టుకొని వచ్చి, అక్కడివారందరికి షాక్ ఇచ్చింది.

అయితే ఎప్పుడూ కూడా బట్టలు విప్పేసి, ఫోటోలకు ఫోజులిస్తూ... Read more ..

Click here for Latest Movie News ..

Thursday 6 November 2014

Rudrama Devi Latest Trailer



Anushka Rudrama devi Latest Trailer: Rudrama Devi movie shooting to be completed... Allu Arjun, Rana Daggubati, Ilaiyaraja.. for more updates log on to www.cinewishesh.com

కాకతీయ రుద్రమదేవి అందం చూడవయా!

 Anushka rudrama devi latest look 

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రుద్రమదేవి’. అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, సుమన్, కెథరిన్ వంటి భారీ సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో త్వరలోనే తెలియనుంది. 
అయితే గత ఏడాది అనుష్క పుట్టినరోజుకు ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. ఆ తర్వాత రానా, తాజాగా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. Read more ..
Click here for Latest Movie News ..

Wednesday 5 November 2014

Errabus Telugu Movie Stills





Watch Errabus Dasari Narayana Rao and Manchu Vishnu Movie stills. for more updates log on to www.cinewishesh.com

Aadi Rough Telugu Movie Trailer





Aadi Rough Telugu Movie Trailer casting Aadi, Rakul, Brahmanandam and others.. music composed by Mani Sharma. It is a challenging movie for Aadi.. for more updates log on to www.cinewishesh.com

Tuesday 4 November 2014

Aadi Rough Telugu Movie Songs Teaser



Aadi Rough Telugu Movie Songs Teaser, Vennela Bomma, Nandu I Love You and Rubber Banthi songs. watch it up www.cinewishesh.com

Monday 3 November 2014

Ice Cream 2 Telugu Movie Stills





Ice Cream 2 Telugu Movie Stills, Directed by Ram Gopal Varma, Starring Mrudhula Baskar, JD Chekravarthy and others.. for more updates log on to www.cinewishesh.com

Pawan Kalyan Speech At 7th Day Bhakthi Tv Koti Deepothsavam



పవన్ కల్యాణ్ నటించిన ‘‘అత్తారింటికి దారేది’’ సినిమాలో ‘‘ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసినోడు’’ అనే ఈ డైలాగు అందరికీ తెలిసే వుంటుంది. అది సినిమా నేపథ్యంలో రాసిన డైలాగే అయినా.. నిజజీవితంలో అవి పవన్ కు సరిగ్గా సరిపోతుందని చెప్పుకోవడానికి తాజాగా జరిగిన ఘటనను ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇప్పటికే ప్రజలమనిషిగా పేరుగాంచిన పవన్.. మరోసారి తన సంప్లిసిటీని చాటుకున్నాడు. 
Click here for Latest Cine World news ..