Thursday 6 November 2014

కాకతీయ రుద్రమదేవి అందం చూడవయా!

 Anushka rudrama devi latest look 

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రుద్రమదేవి’. అనుష్క, రానా ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ గోనగన్నారెడ్డి పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, నిత్యా మీనన్, సుమన్, కెథరిన్ వంటి భారీ సాంకేతిక నిపుణులతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో త్వరలోనే తెలియనుంది. 
అయితే గత ఏడాది అనుష్క పుట్టినరోజుకు ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. ఆ తర్వాత రానా, తాజాగా అల్లు అర్జున్ ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. Read more ..
Click here for Latest Movie News ..

No comments:

Post a Comment