Friday 14 November 2014

Pilla Nuvvu Leni Jeevitham Telugu Movie Review


పిల్లా నువ్వులేని జీవితం

చిత్రం  :పిల్లా నువ్వులేని జీవితం
బ్యానర్  :గీతా ఆర్ట్స్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్
దర్శకుడు  :ఎ.ఎస్.రవికుమార్ చౌదరి
నిర్మాత  :బన్నీవాసు, హర్షిత్
సంగీతం  :అనూప్ రూబెన్స్
సినిమా రేటింగ్  :3.53.53.5 3.5
ఛాయాగ్రహణం  :దాశరధి శివేంద్ర
ఎడిటర్  :గౌతంరాజు
నటినటులు  :సాయిధరమ్ తేజ, రెజీనా, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, చంద్రమోహన్ తదితరులు

Story:
సీఎం కుర్చీ కోసం గంగప్రసాద్(సాయాజీ షిండే), ప్రభాకర్(ప్రకాష్ రాజ్) రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఎత్తు వేస్తూ పోటీపడుతుంటారు. అయితే ఈ ఇద్దరు నాయకుల గురించి ఓ ఛానెల్ లో జర్నలిస్టుగా పనిచేసే షఫీకి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. ఈ విషయం తెలుసుకున్న ఆ నాయకులు జర్నలిస్టుతో పాటుగా మరో అమ్మాయిని కూడా చంపాడానికి రౌడీ మైసమ్మ(జగపతిబాబు)కు సూపరి ఇస్తారు. ఇక వారిని చంపడానికి మైసమ్మ ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో పాలకొల్లు నుంచి వచ్చిన శ్రీను(సాయిధరమ్ తేజ్) నేరుగా మైసమ్మ దగ్గరకు వెళ్లి, తనను చంపేయమని కోరుకుంటాడు. అసలు ఈ విషయం అర్ధంకాకుండా మైసమ్మ సైలెంట్ అవుతాడు. ఇక మైసమ్మకు తను ప్రేమించిన సిరి(రెజీనా)తో వున్న లవ్ స్టోరీ గురించి చెబుతాడు. అంతేకాకుండా ఓ ట్విస్ట్ విషయాన్ని బయటపెడతాడు. ఇంతకీ ఆ ట్విస్ట్ ఏంటి? అసలు షఫీకి తెలిసిన నిజాలేంటి? మరి మైసమ్మ ఆ జర్నలిస్టును చంపుతాడా లేక శ్రీనును చంపుతాడా? అనే విషయాలు వెండితెర మీద చూస్తేనే బాగుంటుంది. Read more ..

Click here for Latest Movie Reviews ..

No comments:

Post a Comment