Thursday 23 October 2014

Karthikeya Telugu Movie Review


కార్తికేయ

చిత్రం  :కార్తికేయ
బ్యానర్  :మాగ్నస్ సినీప్రైమ్ ప్రై.లిమిటెడ్
దర్శకుడు  :చందు మొండేటి
నిర్మాత  :వెంకట శ్రీనివాస్ బొగ్గారం
సంగీతం  :శేఖర్ చంద్ర
ఛాయాగ్రహణం  :కార్తిక్ ఘట్టమనేని
ఎడిటర్  :కార్తీక శ్రీనివాస్
నటినటులు  :నిఖిల్, స్వాతి, తనికెళ్లభరణి, రావు రమేష్ తదితరులు

Story:

‘స్వామిరారా’ చిత్రం తర్వాత నిఖిల్, స్వాతి జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘కార్తికేయ’. వైద్య బృందం అనుకోకుండా ఓ గ్రామానికి వెళ్తుంది. అక్కడ సుబ్రహ్మణ్య దేవాలయం ఉంటుంది. ఇప్పటి వరకూ ఆ గుళ్లోకి వెళ్లిన వారు ఎవరూ తిరిగిరారు. ఆ గుడిలో ఏముందని తెలుసుకోవడానికి హీరో నిఖిల్ ప్రయత్నాలు చేస్తుంటాడు. అలాంటి సమయంలో ఏం జరిగాయి? అక్కడికి నిఖిల్ వెళ్లాడా లేదా? వెళ్తే ఏం జరిగింది అనే అంశాలపై తెరకెక్కుతున్న ఈ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి ఈ సినిమా నిఖిల్, స్వాతిలకు ఎలాంటి విజయాన్ని అందించనుందో త్వరలోనే తెలియనుంది. Read more ..

Click here for Latest Movie Reviews ..

No comments:

Post a Comment