Thursday 30 October 2014

Current Theega Movie Review


కరెంటు తీగ

చిత్రం  :కరెంటు తీగ
బ్యానర్  :24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ
దర్శకుడు  :జి. నాగేశ్వర రెడ్డి
నిర్మాత  :విష్ణు మంచు
సంగీతం  :అచ్చు
నటినటులు  :మంచు మనోజ్, రకూల్ ప్రీత్ సింగ్, సన్నీలియన్, జగపతిబాబు తదితరులు

Story:

మంచు మనోజ్ హీరోగా తెరకెక్కుతున్న ‘కరెంటు తీగ’ చిత్ర ఫస్ట్ లుక్ యాక్షన్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. ప్రముఖ దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతుంది. డా.మోహన్ బాబు సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ లో మనోజ్ కండల వీరుడిగా కనిపిస్తున్నాడు. మనోజ్ మొదట్లో చాలా బొద్దుగా కనిపించేవాడు. ఆ తర్వాత ‘నేను మీకు తెలుసా’ చిత్రం కోసం తన బాడీని పూర్తిగా ఫిట్ గా మార్చేసుకున్నాడు. ఈ సినిమా తర్వాత మనోజ్ అలాగే తన బాడీని ఫిట్ గా వుంచుకుంటూ, కాస్త స్లిమ్ గా కనిపిస్తూ వచ్చాడు. అయితే ‘కరెంటు తీగ’ కోసం మనోజ్ తన బాడీని మళ్లీ పెంచేసాడు. కరెంటు తీగ వలే సన్నగా కాకపోయిన, కనీసం ఫిట్ గా కనిపిస్తాడేమోనని అభిమానులు అనుకున్నారు. కానీ మనోజ్ మాత్రం భారీ బాడీతో, కండల వీరుడిగా కనిపిస్తున్నాడు. Read more ..

Click here for Latest Movie Reviews ..

No comments:

Post a Comment